సంక్రాంతి బ‌రిలో యాత్ర..?

May 15, 2021

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో యాత్ర సినిమా రూపొందింతుంది. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో త‌మిళ స్టార్ హీరో మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. మ‌మ్ముట్టి వ‌రుస‌గా డేట్లు కేటాయించ‌డంతో నాన్‌స్టాప్‌గా సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. ప్ర‌ధానమైన పాత్ర‌ల‌కి సంబంధించిన కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాతి పండుగ‌కు విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *