‘జనగణమణ’లో రౌడీ హీరో..?

May 15, 2021

ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎప్పటినుండో అనుకుంటున్నా ‘జనగణమణ’ సినిమాని మహేష్‌తో చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌. అయితే ఈ సినిమా ఎవరితో తెరకెక్కిస్తారు అని అందరిలో డౌట్ మొదలైంది. తాజాగా జనగణమణ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో అని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు దర్శనమిచ్చాయి. అవి కాస్తా వైరల్ కావడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ చర్చనీయాంశమైంది. మరి ఇంకా అధికారికంగా ప్రకటన రాని ఈ వార్తపై పూరి జగన్నాథ్ ఎలా స్పందిస్తాడో అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *