తిరుమలలో భక్తులకు 9రోజుల బ్రేక్..

May 15, 2021

ఆగస్టు 9 నుంచి 17 వరకు తిరుమలకు భక్తుల రాకను నిలిపివేయాలని నిర్ణయించారు. 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు భక్తులను తిరుమలకు అనుమతించరు. తిరుమల అన్నమయ్య భవనంలో తిరుమల ధర్మకర్తల మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై పాలక మండలి సభ్యులు చర్చించారు.
అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నేపథ్యంలో తిరుమలకు భక్తుల రాకను నిలిపివేయాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నేపథ్యంలో తిరుమలకు భక్తుల రాకను నిలిపివేయాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *