రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

May 15, 2021

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో సోమవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. శనివారం మంత్రివర్గ భేటీ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. క్యాబినెట్ సమావేశంలో మొత్తం 45 అంశాలపై చర్చించనున్నారు. కొత్తగా కొన్నిపోస్టులను మంజూరు చేయడంతో పాటు మరికొన్ని నిర్ణయాలపై అనుమతులు తెలుపడం వంటి అంశాలపై చర్చించే అవకాశం. భూముల కేటాయింపు, పంటలకు సంబంధించిన అంశాలూ భేటీలో చర్చకు రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *