వెస్టిండీస్ టూర్‌కు భార‌త జ‌ట్టు ఇదే

May 15, 2021

ఆగ‌స్టు మొద‌టి వారంలో వెస్టిండీస్‌తో జ‌ర‌గ‌నున్న టీ20, వ‌న్డే, టెస్టు సిరీస్‌ల కోసం భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ ఎంఎస్‌కే ప్ర‌సాద్ ప్ర‌క‌టించనున్నారు. తెలుగు క్రికెట‌ర్ హ‌నుమ విహారిని టెస్టు జ‌ట్టులోకి ఎంపిక చేశారు.

2 టెస్టులకు టీం ఇండియా జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్)
అజింక్య రహానే(వైస్ కెప్టెన్)
మయాంక్ అగర్వాల్
కె.ఎల్‌.రాహుల్
ఛతేశ్వర్ పుజారా
హనుమ విహారి
రోహిత్ శర్మ
రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌)
వృద్ధిమాన్ సహా(వికెట్ కీప‌ర్‌)
అశ్విన్
రవీంద్ర జడేజా
కుల్దీప్ యాదవ్
ఇషాంత్ శర్మ
మహమ్మద్ షమీ
జస్ప్రీత్ బుమ్రా
ఉమేష్ యాదవ్

3 వన్డేలకు టీం ఇండియా జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్)
రోహిత్ శర్మ( వైస్ కెప్టెన్)
శిఖర్ ధావన్
కే.ఎల్‌. రాహుల్
శ్రేయాస్ అయ్యర్
రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌)
మనీష్ పాండే
కేదర్ జాదవ్
భువనేశ్వర్ కుమార్
రవీంద్ర జడేజా
యజువేంద్ర చాహల్
కుల్దీప్ యాదవ్
మహమ్మద్ షమీ
ఖలీల్ అహ్మద్
నవదీప్ షైనీ

3 టీ20లకు టీం ఇండియా జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్)
రోహిత్ శర్మ( వైస్ కెప్టెన్)
శిఖర్ ధావన్
కే.ఎల్‌.రాహుల్
శ్రేయాస్ అయ్యర్
మనీష్ పాండే
రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌)
కృనాల్ పాండ్య
రవీంద్ర జడేజా
వాషింగ్టన్ సుందర్
రాహుల్ చాహర్
భువనేశ్వర్ కుమార్
ఖలీల్ అహ్మద్
దీపక్ చాహర్
నవదీప్ షైనీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *