అమ్మాయిలే బలవంతులు..!

May 15, 2021

మనిషి అన్నాక కొన్ని వీక్‌నెస్‌లు ఉండడం మామూలే! అయితే అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు అవి ఎక్కువ ఉంటాయని ఒక అధ్యయనంలో తేలింది. నవ్వు తెప్పించినా ఇవి నిజాలే!

* 70 శాతం అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట.
* ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ చెబుతారు.
* మగవారి మెదడు ఏకకాలంలో.. కుడి, ఎడమలలో ఏదో ఒకవైపే పనిచేస్తుంది. ఆడవాళ్లు మాత్రం రెండు పనులనూ ఒకేసారి చేయగలరు. అందుకే వారిని మల్టీ టాస్కింగ్ అని పిలుస్తారు.
* ఆడవాళ్లలో కంటే మగవాళ్లలో రెండు రెట్లు ఎక్కువ చెమట పడుతుంది.
* భార్య లేదా గర్ల్‌ఫ్రెండ్‌తో నడిచేటప్పుడు మగవారు తమ నడకస్థాయిని ఏడు శాతం తగ్గించి నడుస్తారు.
* గుండుతో ఉండే మగవాళ్లు ఒక అంగుళం ఎక్కువ పొడవున్నట్లు కనిపిస్తారు. అంతేకాదు.. వీల్లు జుట్టు ఉన్నవారికంటే 13 శాతం శక్తిమంతులట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *