భారీ లాభాల‌ను న‌మోదు చేసిన సెన్సెక్స్

May 14, 2021

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల‌తో ముగిశాయి. 88 వ‌స్తువుల‌పై వ‌స్తు, సేవ‌ల ప‌న్నులను త‌గ్గించిన త‌రుణంలో ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి. ఈ రోజు ట్రేడింగ్ స‌మ‌యానికి సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 36,719కి చేరుకుంది. నిఫ్టీ 75 పాయింట్లు ఎగ‌బాకి 11,085 వ‌ద్ద నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *