రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ‘సాక్ష్యం’

May 15, 2021

బెల్లంకొండ శ్రీ‌నివాస్, పూజ హేగ్దేలు హీరోహీరోయిన్లుగా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందించిన చిత్రం ‘సాక్ష్యం’ రేపు భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సెన్సార్ కార్య‌క్రమాలు పూర్తయిన ఈ మూవీకి యు/ఎ స‌ర్టిఫికేట్‌ను కేటాయించింది. భారీ తారాగ‌ణంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకు సూప‌ర్ హిట్ ద‌క్కుతుంద‌నే ధీమాలో నిర్మాత‌లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *