రువాండా ప్ర‌జ‌ల‌కు గోవుల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన ప్ర‌ధాని మోడీ

May 15, 2021

ఐదు రోజుల ఆఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రువాండాకు చేరుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఆ దేశంలోని రువేరు గ్రామాన్ని సంద‌ర్శించారు. పేద‌రిక నిర్మూల‌నకై 2006లో రువాండా ప్ర‌భుత్వం ‘గిరింకా’ అనే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. పేద ప్ర‌జ‌లకి గోవుల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చి వారికి ఆర్ధికంగా చేయూత‌నివ్వ‌డం ఈ ప‌థ‌కం ల‌క్ష్యం. ఈ ప‌థ‌కంలో భాగంగానే ప్ర‌ధాని మోడీ అక్క‌డి ప్ర‌జ‌ల‌కు 200 గోవుల‌ను కానుక‌గా ఇచ్చారు. కాగా రువాండా దేశాన్ని సంద‌ర్శించిన తొలి భార‌త ప్ర‌ధానిగా మోడీ చ‌రిత్ర సృష్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *