మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్

May 13, 2021

హరితహారం చాలెంజ్‌ ట్రెండింగ్‌ గా మారింది. ప్రముఖులు ఈ చాలెంజ్‌లను స్వీకరిస్తున్నారు. చాలెంజ్‌లో భాగంగా స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి మొక్కను నాటారు. తాజాగా ఈ సవాల్‌లో భాగంగా పవర్‌స్టార్‌ సైతం మొక్కను నాటుతున్న ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే ఈ చాలెంజ్‌లో కేటీఆర్‌, కవిత, రాజమౌళి, బ్రహ్మానందం, చిరంజీవి, మహేష్‌ బాబు లాంటి ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *