స్వామి వారికి ఎన్.ఆర్.ఐల విరాళం రూ.13.5 కోట్లు

May 15, 2021

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ భక్తులు రూ.13.5 కోట్లు విరాళం ఇచ్చారు. ఐక రవి అనే భక్తుడు ఒక్కడే రూ.10 కోట్లు విరాళం ఇచ్చాడు. అమెరికాలో స్థిరపడిన అతను ఫార్మసిటికల్ వ్యాపారం చేస్తున్నాడు. 10 కోట్ల చెక్కును అతను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు అందజేశాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సమక్షంలో ఈ చెక్కును అందజేశారు. మరో ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్ స్వామివారికి రూ.3.50 కోట్ల విరాళాన్ని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *