బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై నాగ్ షాకింగ్ కామెంట్స్

May 15, 2021

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో రచ్చ జరుగుతున్న సమయంలో ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరన్న విషయం తనకు షో ప్రారంభం అవడానికి ఐదు నిమిషాల ముందు చెప్పారని, అంతకు ముందు ఆ 15 మంది కంటెస్టెంట్స్ ఎవరన్న విషయం తనకు తెలియదని చెప్పారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ల‌డానికి ప్రలోభాలకు లొంగాల్సి ఉంటుందని, కంటెస్టెంట్ ల విషయం లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని వస్తున్న రూమర్ల పై ఇప్పటి వరకు స్పందించని నాగ్ వాటిని ఇన్ డైరెక్ట్‌గా ఈ వ్యాఖ్యలతో కొట్టిపారేసే ప్రయత్నం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *