శరత్ కుటుంబాన్ని పరామర్శించి మంత్రులు

May 13, 2021

అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన శరత్ కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రులు కే. తారకరామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఆదివారం ఉదయం పరామర్శించారు. అమీర్‌పేట్‌లో నివాసముంటున్న శరత్ కుటుంబ సభ్యులను మంత్రులు పరామర్శించారు. అమెరికాలో ఓ అంగతకుడు జరిపిన కాల్పుల్లో శరత్ మృతిచెందిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *