హెచ్ఎమ్ రెడ్డి పాత్ర‌లో న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌

May 15, 2021

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ద‌ర్శ‌క నిర్మాత హెచ్ ఎమ్ రెడ్డి పాత్ర‌ను సినీయ‌ర్ న‌టుడు కైకాల స‌త్యానారాయ‌ణ పోషిస్తున్నారు. తెలుగు తెర‌పై న‌వ‌ర‌సాలను పండించ‌గ‌ల న‌టుడిగాసంపాదించిన కైకాల‌ పుట్టినరోజు సంద‌ర్భంగా హెచ్ఎమ్ రెడ్డిగా క‌నిపిస్తున్న పోస్ట‌ర్‌ను మూవీ యూనిట్ విడుద‌ల చేసి ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. 1930 ద‌శ‌కంలో కాళిదాస్, భ‌క్త ప్ర‌హ్లాద‌, గృహాల‌క్ష్మీ చిత్రాల ద‌ర్శ‌కుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న హెచ్ఎమ్ రెడ్డి పాత్రలో కైకాల ఒదిగిపోయిన‌ట్లు పోస్ట‌ర్‌ను చూస్తే తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *