క్రికెట్ బెట్టింగ్.. ఐదుగురి అరెస్టు

May 15, 2021

నగరంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి రూ. 2.09 లక్షల నగదు, ల్యాప్‌టాప్, టీవీలు, క్రెడిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురు నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *