బీబీనగర్ లో ఎయిమ్స్ కు గ్రీన్ సిగ్నల్

May 13, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు సాకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ప్రకాష్‌ నడ్డా ప్రకటించారు. ఎంపీ డా.బూర నర్సయ్య గౌడ్ పట్టువదలని విక్రమార్కుడిలా కేంద్ర వైద్య శాఖాధికారుల వెంట పడుతున్న విషయం తెలిసిందే. ఎంపీ కృషి ఫలితంగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *