బ్రేకింగ్‌.. అమ‌ర్‌నాథ్ యాత్ర‌లో తెలుగువారి మృతి

May 13, 2021

అమ‌ర్‌నాథ్‌ యాత్రలో అప‌శృతి చోటుచేసుకుంది. ఇప్ప‌టికే ఓ తెలుగు యాత్రికుడు మృతి చెంద‌గా, తాజాగా మ‌రో ఇద్ద‌రు తెలుగువారు అనారోగ్య కార‌ణాల వ‌ల్ల మృతిచెందారు. బెల్తాల్‌ బేస్‌ క్యాంప్‌ వద్ద హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీబాయి (54) గుండెపోటుతో మృతిచెందారు. ఏపీకి చెందిన రవీంద్రనాథ్‌ (72) అస్వస్థతకు గురై శ్రీనగర్‌లోని స్కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాచాయ‌లు నెల‌కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *