హైదరాబాదులో కురుస్తున్న వర్షం

May 15, 2021

హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తుతున్నది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సనత్‌నగర్, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, ఆర్టీసీక్రాస్ రోడ్, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, ఓయూ, ఉప్పల్‌లో వర్షం పడుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *