స్వామిపై మండిపడ్డ కత్తి మహేష్ తండ్రి

May 15, 2021

నా కొడుకు హిందువే.. నాస్తికుడు కాదు.. అస్తికుడే. నా కొడుకు తన భార్యతో కలిసే ఉన్నాడు విడిపోలేదు. ఈ నెల 4న లక్నో వెళ్లి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. సామాజిక మాథ్యమాల్లో కావాలనే కొంతమంది నా కొడుకుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారని కత్తి మహేష్ తండ్రి ఓబులేసు తొలి సారిగా స్పందించారు.

శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై కత్తి ఓబులేసు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా కొడుకును కాదు.. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్థాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాముడి గురించి నా కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమోనని పేర్కొన్నారు. రామాయణం విష వృక్ష పుస్తకం.. పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *