వైకాపా నేత దారుణహత్య

May 13, 2021

కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామానికి చెందిన రంగేశ్వరరెడ్డి(48) సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దారుణహత్యకు గురయ్యాడు. ఆయన కొన్నేళ్లుగా పులివెందుల పట్టణంలోని ఆటోనగర్‌ సమీపంలో ఉన్న బాకరాపురంలో నివాసముంటున్నాడు. భార్య వెంకటలకుష్మమ్మతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాత్రి ఆయన ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *