రూ.1.2 కోట్ల ప్యాకేజీతో గూగుల్ ఉద్యోగం

May 14, 2021

బెంగళూరు ఐఐఐటీ విద్యార్థి ఆదిత్య పలివల్(22) జాక్‌పాట్ కొట్టారు. ఏడాదికి రూ.1.2 కోట్ల భారీ ప్యాకేజీతో గూగుల్‌లో ఉద్యోగం సొంతం చేసుకున్నారు. ముంబైకి చెందిన ఆదిత్య బెంగళూరు ఐఐఐటీలో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పూర్తిచేశారు. న్యూయార్క్‌లోని గూగుల్ కృత్రిమ మేథస్సు పరిశోధన విభాగం(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ వింగ్)లో ఈ నెల 16న ఆయన విధుల్లో చేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *