రాయ్ పూర్ లో అగ్ని ప్రమాదం

May 13, 2021

Fire-accident-in-Raipur

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాయ్ పూర్ లో సోమవారం వేకువజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గోదాములో మంటలు చేలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. షార్ట్ సర్య్కూట్ తో నే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారి వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *