మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

May 15, 2021

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం లంకవారిపేటలో తనను అడ్డుకున్న గ్రామస్థులపై టీడీపీ ఎమ్మెల్యే పూలపర్తి నారాయణమూర్తి మండిపడ్డారు. తమ కాలనికీ రోడ్డు, డ్రైన్లు, మంచినీటి సదుపాయం కల్పించకుండా ఎందుకు వచ్చారంటూ ఎమ్మెల్యేను స్థానికులు ప్రశ్నించారు. కేవలం మీరొక్కరు వేసిన ఓట్లతోనే తాను గెలవేలదంటూ స్థానిక మహిళలపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. టీడీపీ తలపెట్టిన గృహమస్తు కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం ఎమ్మెల్యే నారాయణమూర్తి లంకవారిపేటకు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *