బడి బస్సు కిందపడి బాలుడి మృతి

May 13, 2021

హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధి తారామతిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. శాంతినికేతన్ స్కూల్‌కు చెందిన బస్సు కింద పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. బుర్ర తన్వీష్(3) రోడ్డు మీద ఆడుకుంటుండగా.. చిన్నారిని గమనించని బస్సు డ్రైవర్ బస్సును చిన్నారి మీది నుంచి పోనిచ్చాడు. దీంతో తన్వీష్ బస్సు చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *