పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు

May 14, 2021

నగరంలోని సీకేఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన శాంతి సీకేఎం ఆసుపత్రిలో ప్రసవించింది. అయితే.. దురదృష్టవశాత్తు పుట్టిన పసికందు వెంటనే చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందును డబ్బపెట్టెలో పెట్టారు. దీంతో ఎలుకలు ఆ పసికందును పీక్కుతిన్నాయి. ఈ ఘటనపై పసికందు బంధువులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *