తాజ్ వద్ద నమాజ్ వద్దు

May 15, 2021

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్ వద్ద నమాజ్ చేయవద్దు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజ్‌మహల్ వద్ద నమాజ్ చేసుకునేందకు అవకాశం ఇవ్వాలంటూ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్ ప్రపంచంలోని ఏడవ వింత అని, అక్కడ ఎలాంటి ప్రార్థనలు చేయడం సరైంది కాదు అని సుప్రీం పేర్కొన్నది. వీలు ఉండే ఇతర ప్రాంతాల్లో నమాజ్ చేసుకోవచ్చు అని కోర్టు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *