జపాన్‌లో వరదలు.. 112 మంది మృతి

May 15, 2021

జపాన్‌లో భారీ వర్షాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 112కు పెరిగింది. వేలాది ఇండ్లు జలమయం అయ్యాయి. ఆ నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ వర్కర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని షింజో అబే తన విదేశీ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. 1983 తర్వాత ఇంత భారీ ఎత్తున వరదలు రావడం ఇదే తొలిసారి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నీటి మునిగిన ప్రాంతాల్లో ప్రస్తుతం ఆహార కొరత ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *