గుండె పోటుతో ఎమ్మెల్యే భార్య మృతి

May 13, 2021

వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు సతీమణి తార (40) గుండెపోటుతో మృతి చెందారు. అర్థరాత్రి 2 గంటలకు తారకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. తార అకాల మరణం పట్ల మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తార భౌతికకాయానికి శ్రద్దాంజలి ఘటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *