కాళేజీపై నుంచి పడి విద్యార్థి మృతి

May 14, 2021

కోయంబత్తూరులో కళాశాల భవనం పైనుంచి పడి విద్యార్థి మృతి చెందింది. భవనం మూడో అంతస్తు నుంచి పడటంతో లోకేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శిక్షణ ఇస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోవై కళైమగల్ కళాశాలలో లోకేశ్వరి బీబీఏ రెండో సంవత్సరం చదువుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *