ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి

May 15, 2021

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఆదివారం నిర్వహించారు. ఇడుపులపాయలో నిర్మించిన వైఎస్సార్ ఘాట్ వద్దకు రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మీ, కూతురు షర్మిల, కోడలు భారతి, మిగతా కుటుంబ సభ్యులేగాక పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఘాట్ వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *